కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో నాయిబ్రహ్మణులకు వాటర్ హీటర్స్ను ఆయన పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని తమ వంతు కృషి చేయాలని కోరారు. అందులో భాగంగానే వాటర్ హీటర్స్ పంపిణీ చేశామని తెలిపారు.
నాయి బ్రహ్మణులకు వాటర్ హీటర్స్ పంపిణీ - నాయి బ్రహ్మణులకు వాటర్ హీటర్స్ పంపిణీ
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో నాయిబ్రహ్మణులకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వాటర్ హీటర్స్ను పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
![నాయి బ్రహ్మణులకు వాటర్ హీటర్స్ పంపిణీ నాయి బ్రహ్మణులకు వాటర్ హీటర్స్ పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7385573-967-7385573-1590687264998.jpg?imwidth=3840)
నాయి బ్రహ్మణులకు వాటర్ హీటర్స్ పంపిణీ
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో నాయిబ్రహ్మణులకు వాటర్ హీటర్స్ను ఆయన పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని తమ వంతు కృషి చేయాలని కోరారు. అందులో భాగంగానే వాటర్ హీటర్స్ పంపిణీ చేశామని తెలిపారు.
TAGGED:
mla anna rambabu news