ETV Bharat / state

వైభవంగా తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

ప్రకాశం జిల్లా రాజంపల్లి సమీపంలోని తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Jun 18, 2019, 6:47 PM IST

Updated : Jun 18, 2019, 7:15 PM IST

వైభవంగా తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

గొడ్రాలి కొండగా పిలువబడే ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి సమీపంలోని తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కొండకు భక్తులు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఉత్సవాల్లో నేడు స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈనెల 24న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.

వైభవంగా తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

గొడ్రాలి కొండగా పిలువబడే ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి సమీపంలోని తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కొండకు భక్తులు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఉత్సవాల్లో నేడు స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈనెల 24న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.

ఇది కూడా చదవండి.

మట్టి అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు

Intro:ap_gnt_81_18_sthalam_aakramichaaraantu_kodela_kumaarudupai_piryadhu_avb_c8

నరసరావుపేట లోని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం మరో ఇద్దరి పై చిరుమెళ్ళ బసవేశ్వరరావు అనే వ్యక్తి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.


Body:తనకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమణకు గురి చేస్తున్నారంటూ బసవేశ్వరరావు ఆరోపిస్తున్నారు. తాను 2007 లో యార్లగడ్డ రవి అనే వ్యక్తి వద్ద 27.3 స్వనట్ల స్థలాన్ని కొనుగోలు చేయగా 2014 వ సంవత్సరంలో నా స్థలము నందు కొందరు మట్టి తీసివేసి కాలువ కధ మార్చారని తెలిపారు. 2015 లో అర్జీ పెట్టుకోగా ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. తరువాత 2016 లో ఈ విషయమై హైకోర్టు లో దావా వేశామని తెలిపారు. దావా పెండింగ్ లో ఉండగా మున్సిపల్ వాళ్ళు మరియు టీడీపీ కౌన్సిలర్ కొవ్వూరు బాబు, కోడెల అబ్బయ్య కుమారుడు శివయ్య లు కోడెల శివరాం ప్రోద్భలంతో అతని స్థలంలో బ్రిడ్జ్ పిల్లర్లు వేశారని తెలిపారు. అప్పుడు మరలా హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారు స్టే ఇచ్చారని అన్నారు.


Conclusion:కృష్ణావరపు చెన్నయ్య అనే వ్యక్తి నా పక్కన పోరంబోకు బావులను కొనుగోలు చేసి నా స్థలము లో ఇల్లు కడుతున్నారని వాస్తవానికి ఇదంతా టీడీపీ లోని కోడెల శివరాం, కొవ్వూరు బాబు, కోడెల అబ్బయ్య కుమారుడు శివయ్య లపనేనంటూ వారిపై బసవేశ్వరరావు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి నాకు న్యాయం చేయిచమని సిఐ అలహరి శ్రీనివాసరావు ను కోరారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052
Last Updated : Jun 18, 2019, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.