ప్రకాశం జిల్లా అద్దంకి పట్నంలోని గొర్రలమెట్టలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. గొర్రలమెట్టలో నివసిస్తున్న బత్తుల శ్రీనివాసరావు ఇంట్లో సుమారు ఐదు సవర్ల బంగారం, మరొ ఇంట్లో రూ.2,500 నగదు అపహరణకు గురి అయినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. ఎవరైనా వేరే ఉరికి వెళ్లే టప్పుడు ముందుగా పోలీసులకు తెలియపరచాలని కోరారు.
ఇదీ చదవండి:
ఎంపీ రఘురామ కృష్ణరాజుకు గాయాలు కాలేదు: మెడికల్ బోర్డు నివేదిక