ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెదేపా వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన వైకాపా గూటికి చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. పందిళ్లపల్లిలోని స్వగృహంలో పార్టీల మార్పుపై అనుచరులతో సమావేశం అయ్యారు. ఆమంచిని బుజ్జగించడానికి మంత్రి శిద్దా రాఘవరావు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ నెల 13 న వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో ఆ పార్టీలోకి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వైకాపాకు మరో తెదేపా ఎమ్మెల్యే ? - ysrcp
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెదేపా వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం
ఆమంచి కృష్ణమోహన్
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెదేపా వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన వైకాపా గూటికి చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. పందిళ్లపల్లిలోని స్వగృహంలో పార్టీల మార్పుపై అనుచరులతో సమావేశం అయ్యారు. ఆమంచిని బుజ్జగించడానికి మంత్రి శిద్దా రాఘవరావు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ నెల 13 న వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో ఆ పార్టీలోకి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Intro:ap_cdp_17_05_rahadari_bhadratha_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు మెరుగైన వేతన సవరణ చేయకుంటే అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ నాయకులు కుమార్ హెచ్చరించారు. సమ్మె సన్నాహక దినాన్ని పురస్కరించుకొని కలప డిపో ఎదుట ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు . ఆర్టీసీ నష్టాలు తగ్గించాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కార్మికులకు 50 శాతం వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ క్రమబద్దీకరించాలని కోరారు. పదేళ్లపాటు ఆర్టీసీకి ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని తెలిపారు. యాజమాన్యం ఇప్పటికైనా దిగివచ్చి కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు.
Body:ఆర్టీసీ ఐకాస ధర్నా
Conclusion:కడప