ETV Bharat / state

అమరావతి కోసం కనిగిరిలో తెదేపా నిరసన - latest protest on capital problem of amarvathi

అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ కనిగిరిలో తెదేపా నాయకులు నిరసన చేశారు. నల్లబ్యాడ్డీలు ధరించి 'మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దు' అంటూ నినదించారు. అమరావతి పరిరక్షణ సమితికి విరాళాలు సేకరించారు. తెదేపా ఇన్​చార్జి ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

tdp leaders dharna on capital issue in kanigiri
అమరావతి కోసం కనిగిరిలో తెదేపా నాయకుల నిరసన
author img

By

Published : Jan 1, 2020, 6:17 PM IST

'

అమరావతి కోసం కనిగిరిలో తెదేపా నాయకుల నిరసన

ఇదీ చూడండిత్వరలోనే ముఖ్యమంత్రి నివాసానికి శాశ్వత కంచె'

'

అమరావతి కోసం కనిగిరిలో తెదేపా నాయకుల నిరసన

ఇదీ చూడండిత్వరలోనే ముఖ్యమంత్రి నివాసానికి శాశ్వత కంచె'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.