ETV Bharat / state

ఘనంగా సింగరకొండ ట్రస్టు బోర్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకారం - singarakonda latest news

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ట్రస్టు ఛైర్మన్​ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీనివాస్ కుమార్​ ప్రమాణ స్వీకారం చేశారు.

singarakonda
ఘనంగా సింగరకొండ ట్రస్టు బోర్డు ప్రమాణ స్వీకారం
author img

By

Published : Mar 25, 2021, 3:24 PM IST

ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ట్రస్టు బోర్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్రస్టుబోర్డు ఛైర్మన్​గా అద్దంకి పట్టణానికి చెందిన కోట శ్రీనివాస్ కుమార్ వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జ్​ కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, హాజరయ్యారు. సహాయ కమిషనర్‌ ఎన్‌.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి: అలీవ్ రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.