ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 183 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - Rice transport lorry seized in Prakasam district Inkollu

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. 183 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 8 మందిపై కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

siege-of-sacks-of-rice
రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Dec 2, 2020, 10:54 PM IST

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిమ్మసముద్రం నుంచి గొల్లపాలెం రోడ్​లో వెళ్తున్న లారీని అధికారులు తనిఖీ చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 183 బియ్యం బస్తాలను సీజ్ చేసి డ్రైవర్​తో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంట్లో మొత్తం 8మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. వారందరిపై కేసు నమోదు చేశామని ఇంకొల్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

పాలసేకరణ ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.