తమిళనాడులో పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదని... బంగారు వర్తకుడు నల్లమల్లి బాలు తెలిపాడు. శ్రావణమాసం సందర్భంగా నగలు కొనేందుకు చెన్నై తీసుకెళ్తున్నామని ఆయన వివరించారు. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ను మా డ్రైవర్ వేశారు... కాలం చెల్లిన స్టిక్కర్‌ను ఎక్కడ సంపాదించాడో నాకు తెలియదని బాలు పేర్కొన్నారు. అందరూ విమర్శిస్తున్నట్లు ఆ నగదుతో మంత్రి బాలినేనికి, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని తెలిపాడు.
ఇదీ చదవండి: