School Bus Collided With Electric Pole in prakasam: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారెళ్ల వద్ద ఓ పాఠశాల బస్సు.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే ప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బస్సు వెనక్కి తీస్తుండగా స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా... అందరూ సురక్షితంగా బయటపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి..
Nakkalampeta bypass accident: బైకును ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరు మృతి