ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముండ్లమూరు మండలంలోని పోలవరం వద్ద ఉన్న 5వ నెంబర్ ఇసుక రీచ్ నుంచి... ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సుమారు 234 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 13 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వాటిని స్టేషన్ కు తరలించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి తెలిపారు.
ఇదీ చదవండి: