అతివేగంగా వస్తున్న ఓ లారీ... .ముందున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న మరో ఇద్దరు - మేదరమెట్ల రోడ్డు ప్రమాదం
వేగంగా వెళ్తున్న ఓ లారీ... ముందున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు క్యాబిన్లో ఇరుక్కుపోయారు.
రోడ్డు ప్రమాదాలు