ETV Bharat / state

చెరువు గట్టుపై ఉదయపు నడకలో విస్తృత ప్రచారం

author img

By

Published : Mar 31, 2019, 11:09 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉదయం నడకకు వచ్చిన వారితో తెదేపా నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు.

చెరువు గట్టుపై తెదేపా విస్తృత ప్రచారం
చెరువు గట్టుపై తెదేపా విస్తృత ప్రచారం
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉదయం నడకకు వచ్చిన వారితో తెదేపా నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఒంగోలు రంగరాయ చెరువు గట్టుపై వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో రాష్ట్ర మంత్రి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి శిద్దా రాఘవరావు, సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడారు.ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లుఅభ్యర్థించారు. మళ్లీ తెదేపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గాంధీ పార్కు, రంగరాయ గట్టు అభివృద్ధికి ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు.

Intro:ap_vja_17_31_iiit_students_relly_avb_c5. కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీ లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు నీ ఓటు నీ భవిత అనే నినాదంతో ఓటు హక్కు పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ నూజివీడు ట్రిపుల్ ఐటి దగ్గరనుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా మరల త్రిబుల్ ఐటీ వరకు నిర్వహించారు ఓటును అమ్ముకోవద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీ లో నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నాలు దినాకర్, త్రిబుల్ ఐటీ డైరెక్టర్లు సూర్యచంద్రరావు పట్టణ ఎస్ఐ రంజిత్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. బైట్స్. 1) సూర్యచంద్రరావు నూజివీడు ట్రిపుల్ ఐటి డైరెక్టర్. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ ఓటు పై అవగాహన ర్యాలీ

Conclusion:త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ ఓటు పై అవగాహన ర్యాలీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.