ETV Bharat / state

బండి దించారు... నడిపించి మరీ గుణపాఠం చెప్పారు - lock down in ongole

అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులకు పోలీసులు తగిన శిక్షే వేశారు. లాక్​డౌన్​ను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారు మరోసారి రోడ్లపైకి రావాలంటే భయానికి గురయ్యేలా చేశారు.

ఒంగోలులో వాహనదారులకు పోలీసుల గుణపాఠం
ఒంగోలులో వాహనదారులకు పోలీసుల గుణపాఠం
author img

By

Published : Apr 23, 2020, 7:45 PM IST

బయట తిరగొద్దని ఎంత చెప్పినా... ప్రజలు పెడచెవిన పెడుతున్నారని వినూత్న రీతిలో చర్యలు చేపట్టారు ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు. ఏ పనీ లేకపోయినా రోడ్లపై తిరుగుతూ లాక్​డౌన్​ను ఉల్లంఘించిన వాహన చోదకులను రోడ్డుపై నడిపించారు. ఈ విధంగా చేస్తేనైనా ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉంటారని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి:

ఒంగోలులో లాక్​డౌన్ ఎఫెక్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.