ETV Bharat / state

దోపిడీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి - prakasam

ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలు, చరవాణిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల నిర్భంధ తనిఖీలు
author img

By

Published : Aug 4, 2019, 4:52 PM IST

పోలీసుల నిర్భంధ తనిఖీలు

ప్రకాశం జిల్లా చీరాల సబ్ డివిజిన్ పరిధిలో పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో తెల్లవారు జామున తనీఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, 3చరవాణిలు స్వాధీనం చేసుకున్నామని సీఐ నాగమళ్లేశ్వర్​రావు తెలిపారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న దారిదోపిడీలు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ముఖ్యంగా దండుబాటకు వెళ్ళే దారులపై గట్టి నిఘా పెట్టామని ఆయన వివరించారు.

ఇది చూడండి: కోడలి కోసం చిరు ఎలాంటి స్టిల్స్ ఇచ్చాడో చూశారా...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.