ప్రకాశంజిల్లా తాళ్లూరు మండలం తూర్పుగంగవరంలో సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామంలోని పశువుల దాణా బండిలో అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన 267 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి వెంకట్రావు తెలిపారు.
ఇదీ చూడండి