గ్రానైట్ తరలించుకునేందుకు గనులశాఖ అధికారులు తమకు అనుమతులివ్వటం లేదని ఒంగోలుకు చెందిన సదరన్ రాక్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై నేడు ధర్మాసనం విచారణ చేసింది.
గ్రానైట్‌ను తరలించేందుకు ఉద్దేశపూర్వకంగానే గనుల శాఖ అధికారులు అనుమతులివ్వలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. కేసును ఏప్రిల్ 20కు వాయిదా వేసింది. ఈ కేసులో ఏప్రిల్ 20న తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చదవండి: