రైతులకు బేడీలు వేసి అవమానించారని.. న్యాయం కోసం పోరాడితే అణగదొక్కుతున్నారని తెదేపా ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జ్ నుకశాని బాలాజీ మండిపడ్డారు. అమరావతి రైతులపై ప్రభుత్వ దౌర్జన్యానికి వ్యతిరేకంగా.. ప్రకాశం జిల్లా ఒంగోలు తెదేపా కార్యాలయంలో జైల్భరో నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేయగా.. పోలీసులకు వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: రైతుల కష్టాలు.. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా సాగుకు అందవు