నేటితో ప్రకాశం జిల్లా దర్శిలో రాష్ట్రస్థాయి ఎడ్లబండలాగుడు పోటీలు ముగిశాయి.రైతు సంబరాల్లో భాగంగా పర్యవరణా,అటవీ,శాస్త్ర సాంకేతికశాఖమాత్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీల్లో కృష్ణాజిల్లా పెనమూలూరుకు చెందిన ఎడ్లు ప్రధమస్థాయి విజేతలుగా నిలిచాయి.గన్నవరం,గుణదల ఎడ్లు వరుసగా ద్వితీయ,తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. గెలుపొందినవారికి మంత్రి శిద్దా బహుమతులు ప్రదానం చేశారు.
