ETV Bharat / state

కృష్ణుడి వేషాధారణలో చిన్నారులు

శ్రీకృష్ణజన్మాష్ఠమి వేడుకలకు భక్త లోకమంతా సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ మందిరాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

కృష్ణుడి వేషాధారణలో ఆకట్టుకున్న చిన్నారులు
author img

By

Published : Aug 23, 2019, 2:20 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముందస్తు శ్రీ కృష్ణాష్ఠమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవీ, నారాయణ పాఠశాలలో వేడుకలు జరిగాయి. చిన్నారులు వేసిన వివిధ వేషాధారణలు..... నృత్యాలు ఆకట్టుకున్నాయి.

కర్నూల్లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. నగరంలోని భాష్యం స్కూల్లో విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో అలరించారు. ఉట్టిని కొట్టేందుకు ఆసక్తి చూపారు.

ప్రకాశం జిల్లా చీరాలలో ప్రైడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. చిన్నారులు శ్రీకృష్ణుని... గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు.

కృష్ణాష్ఠమి వేడుకలకు ప్రఖ్యాత ఇస్కాన్ అష్ఠ సఖీ సమేత రాధాగోవింద కమల మందిరం ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఇస్కాన్ ఆలయ అధ్యక్షులు రేవతి రమణదాస్ తెలిపారు. 23న శ్రీకృష్ణాష్ఠమి, 24న ఇస్కాన్ జన్మాష్ఠమి, 25న వేద వ్యాసపూజ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 700 మందిరాలలో ఇస్కాన్ జన్మాష్ఠమి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

విజయవాడలోని రాధాశ్యామసుందర మందిరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో జన్మాష్ఠమి వేడుకలు నిర్వహించనున్నారు.

కృష్ణుడి వేషాధారణలో ఆకట్టుకున్న చిన్నారులు

ఇది చూడండి: నాగ్​పూర్​లో హైదరాబాద్ వారి 'శ్రీకృష్ణ రాయబారం'

Intro:చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సుగాలి మిట్ట గ్రామంలో వైయస్సార్ ఆరోగ్య శ్రీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు మదనపల్లికి చెందిన బాలాజీ విశ్వ ఆర్థోపెటిక్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు ఈ శిబిరం నిర్వహించారు మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన 350 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ బాలాజీ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ఇలాంటి శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు ప్రజలు వైద్యుల సూచనలు పాటిస్తూ వ్యక్తిగత సామాజిక పరిశుభ్రతను పాటించాలన్నారు

Body:వైద్య శిబిరం

Conclusion:నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో 9 6 వన్ టూ సిక్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.