ప్రకాశం జిల్లా కనిగిరిలో పోలీసు క్వార్టర్స్‌ను పరిశుభ్రంగా మార్చారు పోలీసులు. చెట్లు, పిచ్చి మొక్కలు, రాళ్లతో అడవిని తలపిస్తున్న ఆ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అనుమతితో కనిగిరి సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఇరుగు పొరుగు వారు కూడా చేయి కలిపారు. ఈ ప్రాంతాన్ని పార్క్‌లా మార్చేందుకు తమ వంతు సాయం చేస్తామని కొందరు దాతలు ముందుకు వచ్చారు.
ఇదీ చదవండి
తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు