ETV Bharat / state

ఎన్​ఎమ్​సి బిల్లును నిరసిస్తూ జూడాల నిరాహార దీక్ష

ఎన్​.ఎమ్.సి బిల్లును నిరసిస్తూ ఒంగోలులో జూనియర్ వైద్యులు రిమ్స్ అసుపత్రి వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య ప్రమాణాలు దిగజారేలా బిల్లు ఉందని అన్నారు.

ఎన్.ఎమ్.సి బిల్లును నిరసిస్తూ ఒంగోలులో జూడాల నిరాహార దీక్ష
author img

By

Published : Aug 2, 2019, 1:40 PM IST

ఒంగోలు రిమ్స్ ఎదుట జూడాల నిరాహార దీక్ష

జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జూనియర్ వైద్యులు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు. ప్రజా వైద్య వ్యతిరేక బిల్లును తీసురావటం అన్యాయమని వెంటనే బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెక్ట్స్ పరీక్ష పేరుతో వైద్య విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని వాపోయారు. సరైన సదుపాయాలు కల్పించి శాశ్వత పద్ధతిలో వైద్యులుగా తీసుకుంటే.. గ్రామాల్లో వైద్యం అందించేందుకు తాము సిద్ధమని తెలిపారు. మధ్యవర్తుల ద్వారా వైద్యం అందించి వైద్య ప్రమాణాలు దిగజారేలా చూడవద్దని కోరారు. జూనియర్ వైద్యుల నిరాహార దీక్షలకు ఐఎమ్ఏ వైద్యులు మద్దతు తెలిపారు.

ఇవీ చూడండి-ప్రభుత్వోన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత

Intro:ap_knl_11_02_junior_doctors_ab_ap10056
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టం తో వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కర్నూల్ లో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు nmc బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు విధులు బహిష్కరించి కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ఆందోళన చేపట్టారు ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో వైద్య విద్యార్థులు ర్యాలీగా తిరుగుతూ ఎం ఎం సి బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు రేపటినుండి అత్యవసర సేవలు కూడా ఉన్నట్లు వారు తెలిపారు
బైట్. భరత్ కుమార్. జూనియర్ వైద్యుడు

Body:ap_knl_11_02_junior_doctors_ab_ap10056

Conclusion:ap_knl_11_02_junior_doctors_ab_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.