ETV Bharat / state

సీడాప్ ఆధ్వర్యంలో... జాబ్ మేళా - giddaloru

ప్రకాశం జిల్లా గిద్దలూరులో సీడాప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని దరఖాస్తులు అందజేశారు.

జాబ్ మేళా
author img

By

Published : Apr 27, 2019, 11:25 PM IST

జాబ్ మేళా

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఐటిఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. సీడాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో పదవతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉపాధి అవకాశాలపై నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలనుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని దరఖాస్తులను అందజేశారు.

ఇదీ చదవండి

'ఫొణి'తో అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

Intro:666

Body:333

Conclusion:కడప జిల్లాలో తక్కువ ఎత్తులో ఎగిరే విమానం ద్వారా ఛాయా చిత్రాల సర్వే భారత ప్రభుత్వం చేపట్టింది. రెండేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతుంది. ఇందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి రోజు ఉదయం ఏడున్నర గంటలకు కాశి నాయన మండలం నరసాపురం మీదుగా విమానం మనం సర్వే నిమిత్తం వెళుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల లోపల తిరిగి వెళుతుంది. నిత్యం తక్కువ ఎత్తులో ఎగిరే విమానాన్ని జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు .కేవలం టవర్ ఎత్తు లో గ్రామం లో తిరగడం పై గ్రామస్తులు ఆసక్తి నెలకొంది .గత 50 సంవత్సరాలుగా గా ఇటువంటి చిన్నపాటి విమానాన్ని చూడలేదని గ్రామస్తులు అంటున్నారు.

బైట్స్
హుస్సేన్ పీరా .,నర్సాపురం, కాశి నాయన మండలం కడప జిల్లా
రామకృష్ణారెడ్డి నరసాపురం,

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.