ప్రకాశం జిల్లా పొదిలి నగరపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు జబర్దస్త్ హాస్య నటుడు నెమలిరాజు తన వంతుగా సాయంగా అన్నదానం చేశారు. నెమలిరాజు నటనలోనే కాదు దాతృత్వంలోనూ మంచి మనసున్నవాడు అనిపించుకున్నాడు. పొదిలి నగర పంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పుష్ప గుచ్ఛాలతో నెమలిరాజును సత్కరించారు.
ఇదీ చదవండి: దర్శిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు