ప్రకాశం జిల్లా దక్షిణ అద్దంకిలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి లాటరీ ద్వారా టోకెన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైకాపా ఇన్ఛార్జీ బాచిన కృష్ణచైతన్య, పట్టణ మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా, తహసీల్దార్ సీతారామయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులకు టోకెన్ నెంబర్ ప్రకారం ఇళ్ల స్థలాలను అధికారులు చూపించారు.
ఇదీ చూడండి: తెదేపా ఎమ్మెల్యే పై వైకాపా వర్గీయుల రాళ్లదాడి...కార్యకర్తలకు గాయాలు