ప్రకాశం జిల్లా చీరాలలో కురస్తున్న భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి విద్యార్థులు... ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఇదీ చూడండి: చీరాలలో కుండపోత వర్షం