ETV Bharat / state

ఆరు పదుల వయస్సులో ప్రియుడి మర్మాంగం కోసిన ప్రియురాలు.. - పోలీసులు

Girl friend Cut boyfriend private part: ఆరు పదుల వయస్సులో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. వీరి మధ్య ఈ తంతు పది సంవత్సరాల నుంచి నడుస్తోందని సమాచారం. అయితే ప్రియుడికి అనుకోని పరిణామం ఎదురైంది. అసలేం జరిగిందంటే..

ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు

author img

By

Published : Sep 17, 2022, 8:20 PM IST

Girl friend Cut boyfriend private part: ప్రకాశం జిల్లా కొండపి మండలం మూగచింతలలో దారుణం చోటు చేసుకుంది. 60 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తికి వివాహేతర సంబంధం అతని ప్రాణాల మీదకి తెచ్చింది. అతడు ప్రియురాలి ఇంటికి వెళ్లిన సమయంలో 55ఏళ్ల ప్రియురాలు.. అతని మర్మాంగాన్ని బ్లేడుతో కోసింది. వెంటనే స్ధానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం పది సంవత్సరాలుగా నడుస్తుందని.. వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో ప్రియురాలు ఈ చర్యకు పూనుకుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.