ప్రకాశం జిల్లా గిద్దలూరులో లాక్డౌన్ అమలును డ్రోన్ కెమెరాల నిఘాలో పోలీసులు సమీక్షిస్తున్నారు. పట్టణంలో అన్ని ప్రధాన వీధులు, రహదారుల్లో లాక్డౌన్ ఏవిధంగా జరుగుతున్నదో తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరిగిందని ఎస్సై సమందర్ తెలిపారు. సమయం ముగిసిన తర్వాత ఎవరూ అనవసరంగా... ద్విచక్ర వాహనాలతో రోడ్ల మీదికి రావొద్దని చెప్పారు.
ఇదీ చూడండి: