ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మున్సిపాలిటీ పాలకమండలికి వీడ్కోలు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొని... సభ్యులకు సన్మానం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని... రాజకీయాలకతీతంగా అందరితో సఖ్యతగా మెలిగి ఉంటానని రాంబాబు తెలిపారు.
ఇవీ చదవండి...తెలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రకంపనలు: కిషన్ రెడ్డి