ETV Bharat / state

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు - prakasam district crime news

ప్రకాశం జిల్లా గుమ్మళంపాడులో శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

foundation stone destroyed in pamuru prakasam district
శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
author img

By

Published : Jan 11, 2021, 3:15 AM IST

ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మళంపాడులో... ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... అధికారులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి ధ్వంసమైన శిలాఫలకాన్ని పరిశీలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్సై అంబటి చంద్రశేఖర్ తెలిపారు. కాగా... ఈ శిలాఫలకాన్ని ఈ నెల ఐదో తేదీన మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి ఆవిష్కరించారు.

ఇదీచదవండి.

అక్క అరెస్టు వెనుక పెద్ద రాజకీయ కుట్ర: భూమా నాగ మౌనిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.