డిప్యూటేషన్ పై ఇతర ఆస్పత్రులకు వెళ్లిన వైద్య సిబ్బందిని తిరిగి పోస్టింగ్ ఆసుపత్రికి తీసుకొస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చి, మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఆస్పత్రిలోని వివిద విభాగాల సదుపాయాలపై రోగులతో ముచ్చటించారు. ఆసుపత్రిలో ఉన్న మంచినీటి సమస్యను సత్వరమే పరిష్కరిస్తానని బాలినేని చెప్పారు.
డిప్యూటేషన్ వైద్య సిబ్బందిని వెనక్కి రప్పిస్తాం:మంత్రి బాలినేని - విద్యుత్శాఖమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆసుపత్రుల సౌకర్యాలను పెంచుతామని చెప్పారు.
డిప్యూటేషన్ పై ఇతర ఆస్పత్రులకు వెళ్లిన వైద్య సిబ్బందిని తిరిగి పోస్టింగ్ ఆసుపత్రికి తీసుకొస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చి, మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఆస్పత్రిలోని వివిద విభాగాల సదుపాయాలపై రోగులతో ముచ్చటించారు. ఆసుపత్రిలో ఉన్న మంచినీటి సమస్యను సత్వరమే పరిష్కరిస్తానని బాలినేని చెప్పారు.
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM , PRAKSHAM
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో సీత రాముల కళ్యాణమ్ కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణం లోని పెద్ద బజారు లో గల రామాలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కళ్యాణమ్ కోసం చలవ పందిళ్లు వేసి ఉత్సాహ మూర్తులకు ప్రత్యేకంగా అలంకరించిన విగ్రహాలను మండపం లో ప్రతిష్టించారు. అనంతరం సీత రాముల కల్యాణము కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్త్తులు పాల్గొని రాములోని కల్యాణము చూసి తరించారు. పానకం వడపప్పు భక్తులకు పంపిణీ చేశారు.
Body:కిట్ nom 749
Conclusion:9390663594