కరోనా ప్రభావం వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్తో పనుల్లేక పేదలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ చెన్నయ్య ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: