ఇదీ చూడండి:
సోపిరాలలో మహాశివరాత్రి సందర్భంగా ఎడ్లబండి పోటీలు - ప్రకాశం జిల్లాలో ఎడ్లబండి పోటీలు
ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండలం సోపిరాలలో శివరాత్రి సందర్భంగా పొలురాధా ఎడ్లబండి పోటీలు ఉత్సాహంగా జరిగాయి. సోపిరాలలోని శివాలయం ప్రాంగణంలో జరిగిన పోటీలను ఆలయ ఛైర్మన్ టీ.ఎస్.ఆర్ ఆంజనేయులు ప్రారంభించారు. ఒంగోలు జాతి పశుపోషకులను ప్రోత్సహించేందుకు శివరాత్రికి పోటీలు నిర్వహిస్తామని 20 ఎడ్ల జతలు పోటీలో పాల్గొన్నాయని ఆలయ కమిటీ ఛైర్మన్ తెలిపారు.
మహాశివరాత్రి సందర్భంగా ఎడ్ల బండి పోటీలు
ఇదీ చూడండి: