Dog milk to Goat children: ఈ భూమ్మీద మూగ జీవాలెప్పుడూ తామంతా ఒకటేనని ఎప్పటికప్పడూ గుర్తు చేస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దాడి చేసుకున్నా.. అది కేవలం ఆహారం కోసమో.. రక్షణ కోసమో అయి ఉంటుంది. మిగిలిన సందర్భాల్లో మాత్రం జాతివైరం మరచి హాయిగా జీవిస్తాయి. తమ కడుపు నింపుకోవడమే కాదు.. తమ చుట్టూ ఉన్న తోటి జీవాలకు ఆహారాన్ని అందించి ఆదరిస్తాయి. అచ్చం అలాంటి సంఘటనే ప్రకాశం జిల్లా రాచర్లలో చోటు చేసుకుంది. ఓ శునకం తన పిల్లలతోపాటు మేక పిల్లలకు కూడా పాలు ఇవ్వడం అందరినీ అశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వింతను పలువురు ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి: భార్య ఖననానికి ఇంట్లోనే చితి పేర్చిన భర్త.. కారణమేంటి..?
శునకం.. మేక పిల్లలకూ అమ్మయ్యిందిగా..! - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
Dog milk to Goat children: జాతివైరాలు మరచి జంతువులు ఆడుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం.. అయితే.. ఇక్కడ మాత్రం ఓ ప్రాణి మరో జాతికి చెందిన పిల్లలకు అమ్మగా మారింది! అవును.. శునకం పాలు మేక పిల్లలు తాగుతున్నాయి. ఈ వింత ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.