ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పింఛన్ లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందజేస్తున్నారు. వాలంటీర్లు తమ పరిధిలో అర్హులైన వృద్ధులకు ఇంటివద్దనే బయోమెట్రిక్ ద్వారా పేరు నమోదు చేసి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో.. ఇంటి వద్దకే పింఛన్లు - ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ పింఛన్ పంపిణీ
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ తరుణంలో వైయస్సార్ పింఛన్‌ను లబ్ధిదారుల ఇంటివద్దకే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
![లాక్డౌన్ నేపథ్యంలో.. ఇంటి వద్దకే పింఛన్లు Distribution of pensions at home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6616227-605-6616227-1585725821530.jpg?imwidth=3840)
ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ
ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పింఛన్ లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందజేస్తున్నారు. వాలంటీర్లు తమ పరిధిలో అర్హులైన వృద్ధులకు ఇంటివద్దనే బయోమెట్రిక్ ద్వారా పేరు నమోదు చేసి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
ఇదీ చూడండి:మాస్క్, గ్లౌజ్‌లు లేకుండానే రోగులకు పరీక్షలా?
ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ