ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో.. విద్యార్థులకు ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధులు.. సైకిళ్లను పంపిణీ చేశారు. దూర ప్రాంత విద్యార్థులు... పాఠశాల వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పీజీఎన్ఎఫ్ వారు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సంస్థ సమన్వయ కర్త డా. కొర్రపాటి సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: