ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరగల గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని సంయుక్త కలెక్టర్ వెంకట మురళీ తనిఖీ చేశారు. తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కౌలు రైతులు తాము సాగుచేసుకొంటున్న చుక్కల భూములు, దేవాదాయ భూముల సమస్యల గురించి తెలియజేయగా...స్పందించిన సంయుక్త కలెక్టర్ చుక్కల భూములు, దేవాదాయ భూములను కౌలు తీసుకోని పంటలు పండించుకుంటున్న రైతులకు పంట నష్ట పరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి