ETV Bharat / state

Wonder: పంది పిల్లకు పాలిచ్చిన ఆవు ! - wonder video

ప్రకాశం జిల్లా మార్కాపురంలో వింత ఘటన చోటుచేసుకుంది. పంది పిల్లకి పాలిచ్చిన ఓ ఆవు తన దాతృత్వాన్ని చాటుకుంది. స్థానిక యువకులు సెల్​ఫోన్​లో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

పంది పిల్లకు పాలిచ్చిన ఆవు..
పంది పిల్లకు పాలిచ్చిన ఆవు..
author img

By

Published : Aug 3, 2021, 11:02 PM IST

పంది పిల్లకు పాలిచ్చిన ఆవు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో వింత ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఓ ఆవు.. పంది పిల్లకు పాలిస్తున్న సన్నివేశం చూపరువులను ఆకట్టుకుంది. మార్కాపురం పట్టణంలోని ఆవులు రహదారులపై తిరుగుతూ సేద తీరేందుకు బస్టాండ్ ఆవరణలోకి చేరుకుంటాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న పందుల గుంపులో ఉన్న ఓ పంది పిల్ల ఆవు దగ్గరికి వచ్చి పాలు తాగేందుకు ప్రయత్నించింది. అలానే పడుకొని ఉన్న ఆవు పంది పిల్లకి పాలిచ్చి తన దాతృత్వాన్ని చాటుకుంది. అక్కడున్న కొందరు వారి సెల్​ఫోన్​లో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్ చేశారు.

ఇదీ చదవండి:

Fraud: పెళ్లి పేరుతో యువతికి నైజీరియన్​ టోకరా.. రూ. 10 లక్షలు స్వాహా!

HUSBAND KILLED WIFE: మద్యం వద్దన్నందుకు.. భార్యను హత్య చేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.