ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లి ఎస్సీ కాలనీలో 2 కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా నగదు విషయమై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మద్యం తాగి ఘర్షణ పడ్డారు.
విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియగా.. కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పోలీసులు అద్దంకి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: