ETV Bharat / state

కాగితాల్లో సరకు ఫుల్‌... గిడ్డంగిలో చూస్తే నిల్‌...

author img

By

Published : Sep 26, 2019, 5:22 PM IST

ఓ శీతలగిడ్డంగి యజమాని కొంత మంది రైతుల పేరుతో వ్యవసాయ ఉత్పత్తులపై బ్యాంకునుంచి రుణం తీసుకొని ...ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన ఘటన మేదరమెట్లలో చోటుచేసుకుంది.

cold warehouse owner cheated bank at medharametla in prakasham

ప్రకాశం జిల్లా మేదరమెట్లలో ఓ శీతలగిడ్డంగి యజమాని బ్యాంకు అధికారులనే మోసం చేశాడు ...రైతుమిత్ర శీతలగిడ్డంగి యజమాని పాండురంగరావు 2017లో మేదరమెట్ల ఇండియన్‌ బ్యాంక్‌ లో రూ.12 కోట్ల రుణం తీసుకున్నారు.. మిర్చి, శనగ పంటను తన గిడ్డంగిలో 54 మంది రైతులు నిల్వ ఉంచినట్లు చూపించి.. వాటిపై ఆయా రైతుల పేర్లమీద రుణం తీసుకున్నారు...రుణం చెల్లింపు విషయంలో దాటవేత ధోరిణితో ఉండటంతో బ్యాంకు అధికారులు శీతలగిడ్డంగిని పరిశీలిస్తే పంట ఉత్పత్తులు మాయమయ్యాయి. ఈ రైతులంతా గుంటూరు జిల్లా చిలకలూరి పేట ప్రాంతానికి చెందిన రైతులుగా గుర్తించారు. సంబంధిత రైతులు వివరాలు కూడా అధికారులకు లభించకపోవడంతో యజమాని మోసం గుర్తించారు..దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల పేర్లు బినామీగా పెట్టి రుణం తీసుకున్నారా? వాస్తవానికి రైతులు ఉన్నారా ? అనే విషయంపై 54 మంది రైతులమీదు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

రైతుల పేరుతో బ్యాంక్​కు టోకరా వేసినా..శీతలగిడ్డంగి యజమాని

ఇదీచూడండి.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో కోర్టుకు హాజరైన మంత్రి అనిల్

Intro:Ap_cdp_46_26_8 mandi errachandanam_koolilu arrest_Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేట rollamadugu అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరకడానికి వచ్చిన ఎనిమిది మంది ఎర్రచందనం కూలీలను పట్టుకున్నామని మరో నలుగురు పరారీలో ఉన్నట్లు డిఎస్పి నారాయణస్వామి రెడ్డి తెలిపారు. పట్టుకున్న కూలీలను విలేఖర్ల ముందు హాజరుపరిచారు. కర్నూలు జిల్లా గోసుపాడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన వీరిని అనిల్ అనే వ్యక్తి ఎర్రచందనం కొట్టడానికి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. ముందస్తు సమాచారం మేరకు వీరిని అటవీ ప్రాంతానికి సమీపంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. స్మగ్లర్లు చూపే డబ్బు ఆశకి కూలీలు బలవుతున్నారని చెప్పారు వీరిని ని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిస్థితులతో వివరించారు.

Body:ఎనిమిది మంది ఎర్రచందనం కూలీల అరెస్ట్

Conclusion:డి ఎస్ పి నారాయణ స్వామి రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.