ETV Bharat / state

వేతనాల పెంపుపై మున్సిపల్ కార్మికుల హర్షం - కార్మికులు

వేతనాలు పెంచడంపై మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు కార్మికులు.

celebrations
author img

By

Published : Jun 11, 2019, 12:22 PM IST

వేతనాలు పెంపుపై మున్సిపల్ కార్మికులు హర్షం

ప్రభుత్వం..... తమ వేతనాలు పెంచడంపై మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డితో కలిసి కార్మికులు ర్యాలీ చేశారు. గడియారం స్తంభం కూడలిలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వేతనాన్ని 12 వేల రూపాయల నుంచి 18 వేలు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_10_crime_p v raju_av_c4, ap_rjy_32_10_crime_update_p v raju_av_c4 ఏమైంది.... కట్నం కోసం వేధిస్తూ భర్త, అత్తమమలే హత్య చేసి దారుణానికి పాల్పడ్డారా... వేదింపులు తాళలేక అమ్మే ఆత్మహత్య చేసుకుందా... ముద్దులొలికే ఆ చిన్నారులు ఎలా మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లో దారుణం. గ్రామంలో ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వేధిస్తూ కట్నం కోసం ఏడిపిస్తూ భర్త అత్త మామలే హత్య చేశారా... లేదా అత్తమామల వేధింపులు తాళలేక ఆత్మహత్య కు పిల్లలతో సహా మృత్యు వడి కి చేరిందా అనే దానిపై పోలీసులు వరకట్న చావు, హత్య కేసు గా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వివాహిత సుస్మా రాజ్యలక్ష్మీ ది నాతవరం మండలం కె. నాయుడు పాలెం గ్రామం. అన్నవరం కు చెందిన రమేష్ తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా పెద్ద కుమారుడు సాత్విక్ కు ఐదేళ్లు కాగా, చిన్న కుమారుడుకు యవన్ కు9 నెలల వయస్సు. భర్త, అత్తమామలే హత్య చేశారని మృతురాలు బంధువులు ఆరోపణ. ఆస్తి కోసం గత కొంత కాలం గా వేస్తున్నారని ఆరోపణ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.