ETV Bharat / state

నీటిని పొదుపు చేయకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే!

వ్యవసాయ రంగంలో నీటి సంరక్షణ పద్ధతులపై ప్రకాశం జిల్లాలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నీటి పొదుపుపై వేసిన నాటిక అందర్నీ ఆలోచింపజేసింది.

author img

By

Published : Jan 5, 2020, 11:12 AM IST

awareness program on jalasakthi abhiyan in giddaluru
నీటి పొదుపు చేయకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే!
నీటి పొదుపు చేయకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే!

ప్రకాశం జిల్లా గిద్దలూరులో జల శక్తి అభియాన్ ఆధ్వర్యంలో.. వ్యవసాయ రంగంలో నీటి సంరక్షణ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. విద్యార్థులు నీటి వినియోగం, వన సంరక్షణ అంశాలపై నాటికను ప్రదర్శించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోకపోతే భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంబాబు మాట్లాడుతూ నీటి వినియోగం, పొదుపు, సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. భవిష్యత్ తరాలకు మనం మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జల శక్తి అభియాన్ పథకానికి ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. జలశక్తి అభియాన్ లో భాగంగా ప్రకాశం జిల్లా నుండి ఐదు మండలాలు ఎంపిక చేశారని.. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని సరఫరా చేసే పథకాలకు నిధులు మంజూరు చేస్తారని ప్రకటించారు.

ఇదీ చదవండి:

'ఉద్యమం చేస్తున్న రైతులంతా పెయిడ్​ ఆర్టిస్టులే'

Intro:AP_ONG_21_04_JALASAKTHI ABHIYAN_AVB_AP10135

CENTRE -GIDDALUR
CONTRIBUTOR--- CHANDRASEKHAR
CELLNO---9100075307
ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంలో, జల శక్తి అభియాన్, వ్యవసాయరంగంలో నీటి సంరక్షణ పద్ధతులు అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ,స్థానిక ఎమ్మెల్యే అన్నా. రాంబాబు విచ్చేశారు .అక్కడ ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. స్థానిక విద్యార్థులు నీటి వినియోగం ,వ సంరక్షణ, పొదుపు అంశాలపై నాటికను ప్రదర్శించారు .నీటిని సరిగ్గా వినియోగించుకోక పోతే భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయో అక్కడికి వచ్చిన ప్రజలకు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి వినియోగం, పొదుపు, సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని భవిష్యత్ తరాలకు మనం మార్గదర్శకులుగా ఉండాలని తెలియజేశారు. పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జల శక్తి అభియాన్ పథకం కు ప్రత్యేక నిధులు కేటాయించిందని, ప్రకాశం జిల్లా నుండి ఐదు మండలాలు ఎంపిక చేశారు అని ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీటి సరఫరా చేసే పథకాలకు నిధులు మంజూరు చేస్తారని తెలియజేశారు.
బైట్ :- డైరెక్టర్- సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్
2)ఎమ్మెల్యే
3)పార్లమెంటు సభ్యులు

Body:AP_ONG_21_04_JALASAKTHI ABHIYAN_AVB_AP10135

Conclusion:AP_ONG_21_04_JALASAKTHI ABHIYAN_AVB_AP10135

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.