ETV Bharat / state

మల్లవరం కొండపై... వెంకటేశుడి బ్రహ్మోత్సవాలు - prakasham district

మల్లవరం కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

brahmotsavalu
author img

By

Published : May 15, 2019, 6:47 PM IST

వెంకటేశుడి బ్రహ్మోత్సవాలు
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం మల్లవరం గుండ్లకమ్మ చెంత కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారిని విశేష పూలతో సుందరంగా అలంకరించి.. పూజా కార్యక్రమాలు చేయనున్నారు. పుర వీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 20న తితిదే ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం, అదే రోజు సాయంత్రం గుండ్లకమ్మ జలాశయంలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
WARNER BROS/THE ELLENDEGENERES SHOW - MANDATORY ONSCREEN COURTESY.  NO ONLINE USE
TV CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
WARNER BROS/THE ELLENDEGENERES SHOW - MANDATORY ONSCREEN COURTESY.  NO ONLINE USE
Burbank, California, Airdate: 15 May 2019
++CONTAINS JUMP CUTS++
1. Various clips – Taylor Swift on "The Ellen DeGeneres Show"
STORYLINE:
TAYLOR SWIFT ON 'ELLEN': POP STAR REGRETS BLASTING JOE JONAS IN SHOW IN 2008
Taylor Swift says she regrets talking about ex-boyfriend Joe Jonas on "The Ellen DeGeneres Show" over 10 years ago.
In an episode set to air Wednesday (15 MAY 2019), Swift dropped into the "Ellen" studios, where she played a quickfire round of Burning Questions - one of which asked, "What is the most rebellious thing you did as a teenager?"
"Probably when I put Joe Jonas on blast on your show," laughed Swift, in response. "That was too much."
In 2008, when she was 18, Swift and Jonas dated. After the pair broke up, Swift appeared on "Ellen" and revealed Jonas had dumped her over the phone.
"We laugh about it now," said Swift. "But that was mouthy... yeah, just some teenage stuff there."
While on the show, Swift also talked about adopting the cat that features in the music video for "ME!" and opened up about her shaving habits.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.