ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై దాడులు... బెల్లం ఊట ధ్వంసం - పుల్లల చెరువు మండలం వార్తలు

ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేశారు.

destroy
నాటుసారా స్థావరాలపై దాడులు ... బెల్లం ఊట ధ్వంసం
author img

By

Published : Dec 20, 2020, 12:45 PM IST

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని పెద్ద పీఆర్సీ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 2200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములు, సామగ్రిని పగలగొట్టారు.

ఇదీ చదవండి:

దివ్యాంగురాలి సజీవదహనం ఘటన: కారణాలేంటీ..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.