ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఢీ కొని బాలుడు మృతి - latest crime news in prakasam

ప్రకాశం జిల్లా మార్టూరులో ఆర్టీసీ బస్సు కింద పడి వేణు అనే బాలుడు మృతి చెందాడు. ఒంగోలు నుంచి విజయవాడ వస్తున్న బస్సు సైకిల్​పై వెళుతున్న బాలుణ్ని ఢీ కొట్టింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

16years-boy-died-in-bus-accident-at-prakasam
ఆర్టీసీ బస్సు ఢీ కొని బాలుడు మృతి
author img

By

Published : Dec 15, 2019, 9:03 PM IST

ఆర్టీసీ బస్సు ఢీ కొని బాలుడు మృతి

ఆర్టీసీ బస్సు ఢీ కొని బాలుడు మృతి

ఇదీ చూడండి

ప్రేమించిన వాడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

Intro:FILENAME:AP_ONG_43_15_BUS_KINDA_PADI_BALUDU_MRUTHI_AV_AP10068
CONTRIBUTOR:K.NAGARAJU-CHIRALA(PRAKASAM)కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : ఆర్టీసి బస్సు చక్రాల క్రింద పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా మార్టూరు లొ జరిగింది...జాతీయ రహాదారి సమీపంలో గల పెద్ద ఖానా వద్ద ఒంగోలు నుండి విజయవాడ వెళుత్తున్న ఆర్టీసి బస్సు ,సైకిల్ పై రాజుపాలేం వెళ్ళుత్తున్న కుర్ర వేణు అనే 16 ఏళ్ళు బాలుడిని ఢీ కొట్టింది.. ప్రమాధంలొ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు మార్టూరు లొని ఒక ప్రవేటుపాఠశాలలొ పదో తరగతి చదువుతున్నాడు.విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు. చేతికి అందివస్తున్న కుమారుడి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు సంఘటన స్దలానికి చేరుకుని కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.
Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899 Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.