.
భాజపా మహిళా అభ్యర్థి చేయి నరికిన వైకాపా నాయకులు - భాజపా అభ్యర్థి చేయి నరికిన వైకాపా నాయకులు న్యూస్
నామినేషన్ల ప్రక్రియ గడువు చివరి రోజున వివిధ పార్టీల అభ్యర్థులపై వైకాపా దాడులు పెచ్చుమీరాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి మణెమ్మ నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. అభ్యర్థి మణెమ్మ చెయ్యి, భుజంపై నరికి... ఆమె అల్లుడిని తీవ్రంగా గాయపరిచారు.
ysrcp-leaders-attack-on-bjp-women-candidates-in-nellore
.
Last Updated : Mar 11, 2020, 7:35 PM IST
TAGGED:
hand