నెల్లూరు శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి దక్కిన ఆనందంలో.. వైకాపా నాయకులు సంబురాలు చేసుకున్నారు. పట్టణంలోని వి.ఆర్.సి సెంటర్లో బాణసంచా కాల్చి కేకు కట్ చేశారు. పాదయాత్రలో ప్రకటించినట్లే జగన్ మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం అభినందనీయమన్నారు. మంత్రి అనిల్ ఆధ్వర్యంలో జిల్లా అన్ని విధలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి