ETV Bharat / state

రైతు ఇంట్లో చోరీ... 20 సవర్ల బంగారం, రూ. లక్ష నగదు అపహరణ - stolen by unknown person in a farmer house at atmakur

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపాలిటీలోని ఓ రైతు ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 20 సవర్ల బంగారం, రూ. లక్ష నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు.

twenty savars of gold and one lakh cash stolen by unknown person in a farmer house at atmakur nellore district
రైతు ఇంట్లో చోరీ... 20 సవర్ల బంగారం, లక్ష నగదు అపహరణ
author img

By

Published : Oct 7, 2020, 7:23 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద మసీదు సెంటర్ వద్ద పట్టపగలే దొంగతనం జరిగింది. రైతు కొలకలపూడి కృష్ణారెడ్డి - రమణమ్మ దంపతులు... పొలం పనుల నిమిత్తం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.

ఆసరాగా చేసుకున్న దుండగులు.. ఆ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇటీవలే ధాన్యం అమ్మగా వచ్చిన రూ. లక్ష నగదు, 20 సవర్ల బంగారం పోయినట్టు రైతు కృష్ణారెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... బాధితుని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. ఆరుగురు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.