ETV Bharat / state

అమరావతికి మద్ధతుగా చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన

జగన్మోహన్​ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి దయనీయంగా తయారైందంటూ తెదేపా నేతలు విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పార్టీ నేత అనురాధ నెల్లూరులో తెలుగు మహిళలతో కలిసి వినూత్నంగా నిరసన చేశారు.

అమరావతికి మద్ధతుగా నెల్లూరులో తెలుగు మహిళల వినూత్న నిరసన
అమరావతికి మద్ధతుగా నెల్లూరులో తెలుగు మహిళల వినూత్న నిరసన
author img

By

Published : Jan 19, 2020, 11:17 PM IST

అమరావతికి మద్ధతుగా నెల్లూరులో తెలుగు మహిళల వినూత్న నిరసన

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నెల్లూరులో తెలుగు మహిళలు వినూత్నంగా నిరసన చేశారు. నల్ల చీరలు ధరించి, రిబ్బన్​లతో చేతులకు సంకెళ్లు వేసుకుని స్థానిక నర్తకి సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం మోకాళ్లపై కూర్చుని మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్​ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి దయనీయంగా తయారైందంటూ తెదేపా నాయకురాలు అనురాధ విమర్శించారు. మూడు రాజధానులు చేస్తే ముగ్గురు ముఖ్యమంత్రులను పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరించారు.

ఇదీ చూడండి:

అమరావతే రాజధానిగా ఉండాలని జేఏసీ నేతల ఆందోళన

Intro:Ap_Nlr_04_19_Telugu_Mahilala_Nirasana_Kiran_Avbb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
ఈజేఎస్: వి. ప్రవీణ్.

యాంకర్
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నెల్లూరులో తెలుగు మహిళలు వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్ల చీరలు ధరించి, రిబ్బన్లతో చేతులకు సంకెళ్ళు వేసికొని నగరంలోని నర్తకి సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు ప్రదర్శన చేపట్టారు. గాంధీబొమ్మ వద్ద మోకాళ్లపై కూర్చొని మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం పరిస్థితి దయనీయంగా తయారైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధ విమర్శించారు. మూడు రాజధానులు చేస్తే ముగ్గురు ముఖ్యమంత్రులు పెడతారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ మంచి నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు.
బైట్: అనురాధ, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.
విజిత, తెలుగు మహిళ నాయకురాలు, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.