ETV Bharat / state

హత్యాచారానికి గురైన యువతి కుటుంబానికి తెదేపా రూ.2 లక్షల ఆర్థిక సహాయం - నెల్లూరులో అత్యాచారం,హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించిన తెదేపా

నెల్లూరు జిల్లాలో హత్యాచారానికి గురైన మతిస్థిమితం లేని యువతి కుటుంబానికి తెదేపా నేతలు అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్లు జిల్లా తెదేపా ఇంఛార్జీ, మాజీ మంత్రి అమర్​నాథ్​ రెడ్డి తెలిపారు.

అత్యాచారం,హత్యగురైన యువతి కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారం
అత్యాచారం,హత్యగురైన యువతి కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారం
author img

By

Published : Jan 11, 2020, 12:03 AM IST

హత్యాచారానికి గురైన యువతి కుటుంబానికి తెదేపా రూ.2 లక్షల ఆర్థిక సహాయం

నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ చవటపాలెంలో హత్యాచారానికి గురైన మతి స్థిమితం లేని యువతి కుటుంబ సభ్యులను జిల్లా తెదేపా ఇంఛార్జీ, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్​లు పరామర్శించారు. చవటపాలెంలో మహిళలు బయట రావాలనే భయపడాల్సి వస్తుందన్నారు. మానవ మృగాలకు శిక్ష పడాలని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి:

ప్రియురాలిని దారుణంగా హతమార్చిన ప్రియుడు

Intro:స్పాట్: గూడూరు రూరల్ చవటపాలెం లో అత్యాచారం, హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ నేతలు. మానవ మృగాల నుంచి రక్షణ కల్పించాలని నేతల ముందు కన్నీరు పెట్టుకున్న మహిళలు.
యాంకర్ వాయిస్ విత్ విజువల్స్: శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ చవటపాలెం లో అత్యాచారం, హత్యకు గురైన మతి స్థిమితం లేని యువతి కుటుంబ సభ్యులను జిల్లా టీడీపీ ఇన్ చార్జీ, మాజీ ముఖ్యమంత్రి అమర్ నాథ్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ లు పరామర్శించారు. చవటపాలెం లో మహిళలు బయట రావాలనే భయపడాల్సి వస్తుందని, మానవ మృగాలకు శిక్ష పడకుంటే పెట్రోల్ పోసి మానవ మృగాలను తగులపెడుతామని టీడీపీ నాయకుల ముందు మహిళలు మొర పెట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. ప్రశాంతంగా ఉండే జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకోవడం దారుణమని, బాధితుల కంటుంబానికి టీడీపీ రెండు లక్షల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని, నిందితులకు వత్తాసు పలికే నాయకులపై చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి అమర్ నాథ్ అన్నారు. Body:1Conclusion:బైట్స్:
1. అమర నాథ్ రెడ్డి, జిల్లా టీడీపీ ఇన్ చార్జీ, మాజీ మంత్రి.
2. బీదా రవిచంద్ర, జిల్లా టీడీపీ అధ్యక్షుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.