నెల్లూరు నగర తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అరెస్టుకు నిరసనగా ఐదో నగర పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు ధర్నా చేపడుతున్నారు. వైకాపా ప్రభుత్వంలో రౌడీ రాజ్యం సాగుతోందని ఈ నిరంకుశత్వ ధోరణిని వెంటనే ఆపాలన్నారు. వెంకటేష్ పురం జనార్ధన్ రెడ్డి కాలనీలో తెదేపా నాయకుల ఇళ్లు కూల్చడం కక్ష సాధింపు చర్యలో భాగంగానే సాగుతుందన్నారు.
ఇదీ చూడండి:నెల్లూరులో ఉద్రిక్తత... తెదేపా నేతల ఇళ్లు కూల్చివేత